మడకశిరలో నీళ్ల కోసం రోడ్డుపై మహిళల ధర్నా చేస్తుండగా కారులో అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ కు నిరసన సెగ.
Madakasira, Sri Sathyasai | Aug 29, 2025
మడకశిర పట్టణంలోని 4,7 వార్డుల్లో తాగనీరు రెండు నెలలుగా రావడం లేదని ఆ వార్డుకు సంబంధించి మహిళలు అనంతపురం, మడకశిర రోడ్డుపై...