పుంగనూరు: చౌడేపల్లి మండల కేంద్రంలోని సంత గేటు వద్ద వృద్ధ మహిళపై వేట కొడవలితో సమీప బంధువు దాడి, పరిస్థితి విషమం
Punganur, Chittoor | Aug 25, 2025
చిత్తూరు జిల్లా .పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండల కేంద్రంలో సంత గేట్ లో కాపురం ఉంటున్న వెంకటరమణ భార్య. ముని వెంకటమ్మ...