అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనందు అధికారులు ఆదేశించారు శనివారం ఉదయం 11 గంటలు 50 నిమిషాల సమయంలో పాత ఆర్డిఓ కార్యాలయం కాంపౌండ్ పక్కన ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు.