నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా ఎస్పీ సునీల్ శరణ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజామున వరకు స్టాప్ అండ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వాహనాలు యొక్క పత్రాలు ఇతర జాగ్రత్తగా పరిశీలించారు అనంతరం డ్రైవర్లకు ముఖ్య సూచనలు చేశారు