ఇరిసెట్ (ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ & టెలికమ్యూనికేషన్స్) 68వ వార్షికోత్సవ వేడుకలను తార్నాకలోని ఇరిసెట్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైల్వే బోర్డు సిగ్నల్ అడిషనల్ మెంబర్ రాజేష్ కుమార్ పాండే, టెలికాం అడిషనల్ మెంబర్ శైలేష్ గుప్తా ఉన్నారు