నందికోట్కూరు: నీటిముంపు బాధితుల రెండో జాబితాలో పేర్లు ఉన్న : ఉద్యోగ అవకాశాలు లేవు
నంద్యాల జిల్లా నందికొట్కూరు నీటి ముంపు బాధితుల రెండో జాబితాలో పేర్లు ఉన్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని బాధితుడు జయన్న శనివారం ఆవేదన వ్యక్తం చేశారు, 1986 లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో తమ సర్వస్వం కోల్పోయామని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు, నందికొట్కూరులో నీటి ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు నేటికీ 38వ రోజుకు చేరుకున్నాయి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 98 జీవో విడుదల చేశారని, 98 జీవో ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు,అనంతరం మీడియాతో మాట్లాడుతూ