కౌడిపల్లి: కూకట్ పల్లి... ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులు
Kowdipalle, Medak | May 20, 2024
ఫుట్ పాత్ ఆక్రమణల పై కొరడా ఝులిపించారు జీహెచ్ఎంసీ అధికారులు. గతంలో అనేక సార్లు చెప్పినా వ్యాపారస్తులు పట్టించుకోలేదని...