Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

బనగానపల్లె: ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Jun 23, 2026
మంగళవారం వెలుగుపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో సదాచారం మంత్రులతో కలిసి నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది అని తెలిపారు అలాగే నంద్యాల జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు