Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మోత్కూర్: తుంగతుర్తి దళిత లబ్ధిదారుల కోసం 'దళిత బంధు' నిధులు వెంటనే విడుదల చేయండి

Mothkur, Yadadri | Jul 26, 2026
తుంగతుర్తి దళిత లబ్ధిదారులు ఎమ్మెల్యే మందుల శామ్యూల్‌ను హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మంజూరైన 'దళిత బంధు' నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడుతామని తెలిపారు. స్థానికులు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కోరుతున్నారు.