ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
నంద్యాల జిల్లా ఆర్లగడ్డ వైపిపిఎం క్రీడా మైదానంలో శనివారం శ్రీనివాసులు సహకారంతో 30 మంది క్రీడాకారులకు ఉచిత క్రీడా దుస్తులు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడే ఆడుకునే వాళ్లమన్నారు, అప్పట్లో సరైన కోచ్ లేరని ఇప్పుడు కోచ్ సుబ్బరాయుడు క్రీడాకారులకు చక్కని శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకొని పైకి రావాలని ఆయన కోరారు