నందికోట్కూరు: టైల్స్ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి:ఈ ప్రమాదంపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్తా,కేజీఎన్ టైల్స్ అబ్దుల్ గఫార్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కేజీఎన్ టైల్స్ గోడౌన్ లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణమైన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కేజీ ఎన్ టైల్స్ అధినేత అబ్దుల్ గఫార్అన్నారు.శనివారంఅబ్దుల్ గఫార్ పాత్రికేయులతో మాట్లాడుతూ మా టైల్స్ గోడౌన్ పక్కనున్న బిందెల ఫ్యాక్టరీ వ్యక్తి మా గోడౌన్ లో మమ్మల్ని అడగకుండా డిష్ మరియు విద్యుత్ తీగలు వేయటం వల్లే భారీ ప్రమాదం జరిగిందని వాటి వల్ల లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మేము ఎవరూ కూడా అక్కడ లేనందువల్ల భారీ ప్రమాదం తప్పిందని అన్నారు.ప్రమాదం అనంతరం బిందెల ఫ్యాక్టరీ వ్యక్తి షబ్బీర్ తో ఫోన్లో నేన