Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: వీపనగండ్లలో గడ్డివాముకు నిప్పంటించిన దుండగులు

Nandikotkur, Nandyal | Apr 28, 2026
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలో ని వీపనగండ్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అనే రైతుకు చెందిన గడ్డివాము కు దుండగులు నిప్పంటించారు, ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయాడు, సుమారు లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతు విలపించాడు ఇలాంటి సంఘటనలు గ్రామంలో ఈ మధ్య పలుమార్లు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

MORE NEWS