ఒంగోలు అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరువురు అరగంటకు పైగా చర్చించారు. అతి త్వరలో వర్షాకాలం వస్తున నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరువురి చర్చించారు. కాకుండా జిల్లాలో నేరాలను నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను మంత్రి స్వామి ఆరా తీశారు.