మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు.
మాజీ మంత్రి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం పుట్టపర్తి నియోజకవర్గంలో వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.