మహబూబాబాద్: కొత్తగూడ లో యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి ఫిడ్స్ వచ్చి కింద పడ్డ రైతు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఎస్సై రాజకుమార్
Mahabubabad, Mahabubabad | Sep 2, 2025
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి సొసైటీ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12:00 లకు యూరియా కోసం లైన్ లో నిలబడిన ఆవుల...