Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
No video available

పామర్రు: టౌన్ లో అశేష జనవాహిని మధ్య నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్.

Pamarru, Krishna | Apr 25, 2024
కృష్ణాజిల్లా పామర్రులో అశేష అభిమానుల మధ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రిటర్నింగ్ అధికారిణి శ్రీదేవికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈసందర్భంగా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలసి భారీ ర్యాలీగా వైసీపీ కార్యాలయం నుండి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తరలివచ్చారు.ఈసందర్భంగా వైసిపి అభ్యర్థి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహనరెడ్డి అని,ఆయనను ప్రజలందరూ మరల ముఖ్యమంత్రిగా చేసుకుందుకు సిద్దంగా ఉన్నారు అని అన్నారు.
పామర్రు: టౌన్ లో అశేష జనవాహిని మధ్య నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్. - Pamarru News