Public App Logo
Profile Picture

Pamarru Public Tv

@sudhabharathiram
49751Followers
62Following
పామర్రు CHC లో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టిన వైద్యాధికారి డా. సూదేశ్ బాబు.
పామర్రులో నిడుమోలు ఇరిగేషన్ డీ.సీ  చైర్మన్ గా ఎన్నికైన వల్లూరుపల్లి గణేష్ ను సన్మానించిన MLA వర్ల కుమార్ రాజా.
మంటాడలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక పూజలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
మొవ్వలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి,ఎమ్మెల్యే కుమార్ రాజా
పామర్రు CHC లో వరల్డ్ ఫార్మసిస్ట్ డే కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
మంటాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో ప్రాయచుత్య సంఘీభావ దీక్ష చేపట్టిన JSP ఇన్చార్జి తాడి శెట్టి నరేష్.
పామర్రు మండల వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా,ఎంపీ వల్లభనేని బాలశౌరి
పమిడిముక్కల మండలం తాడంకిలో రోడ్డు ప్రమాదం,ఓ వ్యక్తికి తీవ్రగాయాలు.
కోసూరు లో గ్రామస్థులతో సమావేశం నిర్వహించిన ఎస్సై శ్రీనివాస్
టౌన్ లో ప్రమాదవశాత్తూ పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు,డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
టౌన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన ఇంఛార్జి తాడిశెట్టి నరేష్
టౌన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సర్పంచ్ కేతవతు కస్తూరి
కొండాయిపాలెం వద్ద డివైడర్ ను  ఢీకొని బోల్తా కొట్టిన లారీ,డ్రైవర్ కు స్వల్ప గాయాలు.
పమిడిముక్కలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవాలి అని సూచించిన ఆర్వో శ్రీదేవి
గూడపాడులో వివాహిత ఈడే దుర్గాభవాని అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య.
ఐనంపూడి, అడ్డాడలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
బొడ్డువానిగూడెంలో పేకాట శిబిరంపై ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు,4గురు అరెస్ట్, రూ.1370 నగదు స్వాధీనం.
టౌన్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న మహిళని అదుపులోకి తీసుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి,6మద్యం బాటిళ్లు స్వాధీనం.
చోరగూడిలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
కురుమద్దాలిలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న టిడిపి అభ్యర్థి వర్ల కుమార్ రాజా
గురివిందపల్లి లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
టౌన్ లో బూత్ కన్వీనర్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
పామర్రు: మంటాడ-రెడ్డిపాలెంలో పేకాట శిబిరంపై ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు, ఐదుగురు అరెస్ట్, రూ.2,100 నగదు స్వాధీనం
పామర్రు: టౌన్ లో అశేష జనవాహిని మధ్య నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్.