గుర్రంపోడు: మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ పోలీసులు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం
Gurrampode, Nalgonda | May 29, 2025
నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్ షాపులపై గురువారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు...