సంగెం: సంగెం మండల కేంద్రంలో : కేటీఆర్ అహంకారపూరిత మాటలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు
కేటీఆర్ అహంకారపూరిత మాటలు మానుకోవాలని ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ శ్రేణులు.వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో పరకాల లో చేసిన కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేయడం కేటీఆర్ కె చెల్లుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరికలు జారీ చేశారు.