Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

మేజర్ డ్రైను కాలువను పరిశీలించిన కమిషనర్

India | Nov 19, 2025
మేజర్ డ్రైను కాలువను పరిశీలించిన కమిషనర్ నెల్లూరు కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక అన్నమయ్య సర్కిల్ కూడలి సమీపంలోని ఎన్టీఆర్ పార్క్ ప్రాంతంలో మేజర్ డ్రైను కాలువను పరిశీలించారు. డ్రైను కాలువలో మురుగు నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేపట్టాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు