నారాయణపేట్: గాంధీ జ్ఞాన్ ప్రతిష్టా స్వర్ణోత్సవాల లక్ష గాంధీ విగ్రహాల ప్రతిష్టాపన గోడ పత్రిక ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా.సి.పి.ఆర్.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాలలో భాగంగా లక్ష గాంధీ విగ్రహాల ప్రతిష్టాపన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివ కుమార్ రెడ్డి లు గురువారం నాలుగున్నర గంటల సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను గుర్తు చేసుకుని సత్యము ఆహింస సత్యాగ్రహ స్ఫూర్తిని యువతకు స్ఫూర్తిగా పొందాలని అన్నారు.