కరీంనగర్: రైతుల సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Karimnagar, Karimnagar | Aug 22, 2025
కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని, గోదాం ను జిల్లా కలెక్టర్ పమేలా...