నారాయణపేట్: మాగనూరు మండలంలో చెట్టును ఢీకొని కారు దగ్ధం
చెట్టుకు ఢీ కొట్టిన కారు మంటలు చల్లరేగి దగ్ధం . ఈ ఘటన గురువారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన మంత్రాలయానికి వెళుతుండగా మాగనూరు వద్ద జాతీయ రహదారిపై చెట్టుకు ఢీ కొట్టింది . అకస్మాత్తుగా మంటలు చాలారేగడంతో అపరిమాతమైన ప్రయాణికులు కారు నుండి దిగడంతో ప్రమాదం తప్పింది.