అనంతపురం అర్బన్: కూటం ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు చేయడంలో విఫలం వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి
Anantapur Urban, Anantapur | May 23, 2026
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు .అనంతపురం నగరంలోని శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి సూపర్ సిక్స్ పథకాల అమలు చేయాలన్నారు