కొత్తగూడెం: రైతు పంట అవసరాలకు సరిపడా ఎరువులను సప్లై చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
రైతు పంటకు అవసరాలకు సరిపడ ఎరువులను సప్లయ్ చేయాలని పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవసాయ సీజన్లో సరిపడ రసాయన ఎరువులను సప్లయ్ చేయడం లేదని.రైతులు విక్రయ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా దొరకడం గగనమైపోతుంది అన్నారు..