భీమవరం: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేలు జీతం అమలు చేయాలని భీమవరంలో నిరసన ధర్నా
Bhimavaram, West Godavari | Aug 21, 2025
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేలు జీతం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు డిమాండ్...