Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

మెప్మా అవినీతి అంతా టిడిపి ఆఫీస్ వైఫై చూపిస్తుంది. వైఎస్ఆర్సిపి ఒంగోలు ఇన్చా ర్జ్ చుండూరి రవి

Ongole Urban, Prakasam | Nov 28, 2025
ఒంగోల్ మెప్మా కార్యాలయంలో జరిగిన అవినీతి మొత్తం కూడా టిడిపి ఆఫీస్ విప్పే చూపిస్తుందని దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కే ఉంటుందని ఒంగోలు వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవి శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవతౌకులపై చిట్ కమిటీ వేసి మరియు విచారణ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అవినీతికి ఆశ్రయం లాగా టిడిపి మారిందని ఎద్దేవా చేశారు దమ్ముంటే అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటే సవాలు విసిరారు

MORE NEWS

No related stories for this location.