బాల్కొండ: వేల్పూర్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వెనకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తెగువను వివరించారు.