నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 2.06 లక్షల మంది రైతులకు 139.41 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
రైతుల ఆర్థిక స్థిరత్వం వ్యవసాయ రంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లాలో అర్హులైన రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక సాయం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు శనివారం నంద్యాల మండలం పోలూరు గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు