కొత్తగూడెం: సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద TUWJ TJF ఆధ్వర్యంలో విలేకరులు ధర్నా
యూరియా రైతు కష్టాలను కవరేజ్ చేస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు,కెమెరా మెన్ నాగరాజు,టెక్నికల్ అసిస్టెంట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.. సంఘీభావం తెలిపిన BRS నాయకులు..