అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఆసుపత్రిలో లాయర్ ఆంజన్ రెడ్డి పై దాడి. గాయపడిన వారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
Anantapur Urban, Anantapur | May 20, 2026
మంత్రి సత్య కుమార్ అనుచరులు అంజన్ రెడ్డి పై దాడి చేసి తీవ్రంగా కొట్టారని తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే కక్షతోనే తనను వేధిస్తున్నారని బాధితుడు అంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మీడియా సమావేశం నిర్వహించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.