ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మీకోసం స్పందనహాలు సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని దానిని ప్రజలు వినియోగించుకోవాలని ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు డిసెంబర్ 8వ తేదీ సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ మరియు ఇతర జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాని వారు వాటి స్లిప్పులను కూడా తీసుకురావాలని తెలిపారు