సర్వభూపాల వాహనంపై శిరుల తల్లి అభయం
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆరో రోజైన శనివారం పద్మావతి అమ్మవారి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్బార్ కృష్ణుడు అలంకారంలో నాలుగు మాట వీధిలో అమ్మవారు వివరించి భక్తులను కటాక్షించారు.