ఉండి: రైతుల సమస్యలపై 9న నిర్వహించనున్న అన్నదాత పోరును విజయవంతం చేయండి : వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు
Undi, West Godavari | Sep 6, 2025
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించనున్న అన్నదాత పోరును విజయవంతం చేయాలని వైసీపీ...