Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Anantapur Urban, Anantapur | Apr 5, 2026
దేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ చర్చి సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ - Anantapur Urban News