Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: జిల్లాలో ఆరు మున్సిపాలిటీలో పరిష్కృత పనులు వేగవంతం చేయాలి :నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల జిల్లాలోని నంద్యాల అల్లగడ్డ ఆత్మకూరు అందికొట్కూరు డోను బేతంచర్ల మున్సిపాలిటీల పరిధిలో పరిశుభ్రతను మరింత వేగం మెరుగుపరిచేందుకు నాలుగు వారాల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ సెక్రటరీ సురేష్ కుమార్ విజిబుల్ క్లీన్ లినెస్ కార్యక్రమం పై ఎన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: జిల్లాలో ఆరు మున్సిపాలిటీలో పరిష్కృత పనులు వేగవంతం చేయాలి :నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News