గుంతకల్లు: సోలార్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచాలి, గుత్తిలో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరంగయ్య
Guntakal, Anantapur | Sep 4, 2025
గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచాలని కౌలు...