Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

డోన్: డోన్ లో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన పోలీసులు

Dhone, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస నగర్ శివాలయం వద్ద మహిళలకు శక్తి పై ఆదివారం ఎస్సై నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దురుసు ప్రవర్తన ఎమర్జెన్సీ కాల్ 112,100, సైబర్ నేరాల గురించి వివరించారు అలాగే బాల్యవివాహాలు జరిగినట్లు తెలిస్తే 1098 నెంబర్ కాల్ చేయాలని సూచించారు