Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
स्कूल

దోమకొండ: సంగమేశ్వర్ గ్రామంలో సైబర్ నేరాలు మరియు షీ టీమ్స్ పై ప్రజలకు అవగాహన

Domakonda, Kamareddy | Sep 26, 2025
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో సైబర్ నేరాలు మరియు షిటిమ్స్ పై కళాబృందం పోలీస్ పాటల రూపంలో ప్రజలకి అవగాహన కల్పించారు.సైబర్ నేరాల వల్ల ఎంతమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే డయల్ యువర్ హండ్రెడ్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

MORE NEWS