పుంగనూరు: చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కేసు నమోదు చేసిన పోలీసులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామానికి చెందిన మునిరత్నం 55 సంవత్సరాలు, గ్రామ సమీపంలో చెట్టు ఉరివేసుకొని మృతి చెంది ఉండడంతో గుర్తించిన మేకల కాపరులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వెలుగుల వచ్చింది.