ఆళ్లగడ్డ: చాగలమర్రిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన వాహనదారుlu😂
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని చాగలమర్రి మండలంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది, కొన్ని బంకుల్లో స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు వెనుతిరుగుతున్నారు, నిల్వలు ఉన్న బంకుల వద్ద జనం భారీగా బారులు తీరారు ఇంధనం కోసం వాహనదారులు డబ్బాలతో గంటలు తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి రావడంతో వాహనదారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఈ పరిస్థితి నుంచి త్వరగా ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు