నంద్యాల అర్బన్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: నంద్యాలలో మంత్రి ఎన్ ఎండి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 1, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ లో అందించే విధంగా కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి ఫరూక్ అన్నారు.శుక్రవారం నంద్యాల పట్టణం 39వ వార్డు పరిధిలో అంజుమన్ స్ట్రీట్ రోజాకుంట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి నంద్యాల ఎంపీ శబరి కూడా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ చేశారు