Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హోంగార్డు కుమారుడిని అభినందించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్

Ongole Urban, Prakasam | Jun 30, 2026
తెలంగాణ రాష్ట్రంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన 27వ సబ్-జూనియర్ ఈక్విప్డ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో కాంస్య పతకం సాధించిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన హోంగార్డు జి. భక్త ధ్రువుడు (HG.318) కుమారుడు శక్తీధర్ శ్రీచంద్రను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కాంస్య పతకం సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

MORE NEWS

No related stories for this location.