కర్నూలు: రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వల్లే పరిశ్రమల ఏర్పాటు: రాష్ట్ర మంత్రి టిజి భరత్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్’ విధానాల వల్లే రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 12 గంటలు ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి లో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడు నుండి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి లో రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట