మాచారెడ్డి: చేపల వేటకు వెళ్లి.. వలలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి.. వాగుల వద్ద చేపలకు, సెల్ఫీలకు వెళ్ళవద్దు : ఎస్సై అనిల్
Machareddy, Kamareddy | Aug 31, 2025
మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన ఉప్పలవాయి నారాయణ 70 సంవత్సరాలు, పోతారం గ్రామ శివారులో గల ఊర చెరువు వద్ద...