బూర్గంపహాడ్: సారపాక ఉష ఫ్యాన్సీ ఫాస్ట్ ఫుడ్ నిర్వహించే వారి వద్ద పురుగులు పడిన మాంసం వినియోగదారులపై మండిపడ్డ కస్టమర్లు
సారపాకలో ఉష ఫ్యాన్సీ గతంలో నడిపిన వారు ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న తరుణంలో వారు వండిన మాంసంలో పురుగులు రావడంతో ఆందోళన చేసిన కస్టమర్లు ఈరోజు అనగా 16వ తారీకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయం నందు సారబాకర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష ఫ్యాన్సీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్,నూడిల్స్, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, అమ్మేటటువంటి వారు కొనుగోలు వారికి పురుగులు పడిన మాంసం ఇవ్వడంతో ఆందోళన నిర్వహించిన కస్టమర్లు