డోన్: బేతంచర్లలో ఐదు రోజులకు ఓ వ్యక్తి అదృశ్యం
Dhone, Nandyal | May 18, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన కొట్టాల వెంకటాద్రి నాయుడు ఐదు రోజులుగా కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటాద్రి నాయుడు ఆచూకీ తెలిసిన వారు 8885412274 ఫోన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.