అనంతపురం అర్బన్: మహిళల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు అనంతపుర నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | May 29, 2026
రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలుగు మహిళలు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.