గన్నవరం: విలాస పాఠశాలలో కీర్తిశేషుల శ్రీ జిల్లెల్ల భానోజీ రామర్స్ విగ్రహం ఆవిష్కరణ
విలాస జిల్లా పరిష్o ఉన్నత పాఠశాలలో కీర్తిశేషులు శ్రీ జిల్లెల్ల భానోజీ రామర్స్ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఆవిష్కరించారు. శ్రీ భానోజీ 1.7 ఎకరాల స్థలం దానం చేశారు. గ్రామ అభివృద్ధికి ఈ కార్యక్రమం సందేశమైందని చెప్పారు.