బనగానపల్లె: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
బుధవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వ కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం ఆంధ్ర ప్రదేశ్ పురోగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వారి నాయకత్వం పూర్తి దయకమని ఆమె పేర్కొన్నారు